- సమంతా: "నువ్వు చాలా స్వార్థ గా ఆలోచిస్తునావ్ ".
పవన్ కళ్యాణ్: చూడు జానూ ... స్వార్ధంగా అల్చించడం మనకు పాఠశాల రోజుల నుంచి అలవాటు చేసారు .
ఆశోకుడు రహదారి కి రెండు వైపులా మొక్కలు నాటిచాను ఆని చ్ప్తారు కానీ ఆ మధ్యలో వున్నా రోడ్ బ్రిటిష్ వాడు బాగుచేసాడు యే బుక్ లో అయినా చెప్తారా ..?
ఆలీ: ఈ పిల్ల ని బౌండరీ దాటినచడం అంత ఈజీ గ కాదు , చాల ఫీల్డింగ్ పెట్టాడు వాళ్ళ బాబు .....
కళ్యాణ్: చూదమా సింగిల్ కొట్టాలి అనుకున్నవాడె ఫీల్డర్ ని చూసి ఆడుతాడు , నాలాగా సిక్స్ కొట్టాలి అని ఫిక్స్ ఐనా వాడికి ఫీల్డర్ ఎక్కడ ఉన్న పెద్దగ యేఫీలింగ్ ఉండదు ....
అరువు….నీకు ఓపిక వున్నంత వరకు…నీ వాయిస్ లో బేస్ వున్నంత వరకు
అరువు….నీకు ఓపిక వున్నంత వరకు…నీ వాయిస్ లో బేస్ వున్నంత వరకు
ఎగురు…..నీ కాళ్లలో సత్తువ వున్నంతవరకు
కానీ సూటిగా చూడకు…స్టైట్ గా రాకు…ఎందుకంటే నా కళ్లలో పవర్ ని తట్టుకోలేవు…నా రూటులో ఇమడలేవు
నోట్లో మాట గన్ లో తూట వేస్ట్ గా వుండకూడదు
మాట జారినా….తూట పేలినా ప్రాణాలు పోతాయి
No comments:
Post a Comment